!! Waiting for your Love !!
- Nitheesh Katakam
- Feb 15, 2015
- 1 min read

నా ప్రేమ....
నిన్నువర్ణించి కవిత రాయడానికి కవినికాను నేను. నిన్ను ఎత్తుకొని చిందులేయడానికి డాన్సర్ని కాను నేను.. మొనాలిసాలాంటి చిత్రం గీయడానికి పెయింటర్ని కాను నేను.. నా ప్రేమని పాటగా మలిచి పాడడానికి సింగర్ని కాను నేను..
కానీ....
నిన్నే ప్రేమించే నా హృదయం.. నీ గురించి ఆలోచించే మనస్సు.. బాధలో హత్తుకుని ఓదార్చే ఓ మామూలు ప్రేమికుడిని.. అందుకే నా ప్రేమని ఎలా చెప్పలో తెలియడములేదు.. నా ప్రేమేగనక నిజమైతే నీకు చెప్పకనే నీకు అర్ధమవుతుంది.. అర్దము చేసుకుంటావో లేదా నన్ను ఈలోకములో ఒంటరిగా వదిలేస్తావో..
నీ ఇష్టం....
వెయిటింగ్ ఫర్ యువర్ లవ్..
Comments