MY LIFE..
- Nitheesh Katakam
- Sep 13, 2015
- 1 min read

నీవు నేను ఒక్కాటైన వేళ మన రెండు హృదయాలు ఈ మూడు ముళ్ళబందం నాల్గుకాలాల పాటూ పచ్చగా ఉండాలని పంచ బూతాలను ప్రార్దిస్తున్నాను.. నా సిక్స్త్ సెన్స్ తో చెపుతున్న ఈ ఏడడుగుల బంధాన్ని ఎనిమిది దిక్కులు వేరైనా
నవగ్రహాలు కూడిన పది దశాబ్దాలవరకు నిన్ను వదలననీ ప్రమాణం చేస్తున్నాను..!!
మీ నితీష్ కటకం..
Comments