!.. My Angel ..!
- Nitheesh Katakam
- Nov 22, 2015
- 1 min read

హిమకరమైన ముఖఅందముతో తారాజువ్వలాంటి చిరునవ్వుతో శక్తివర్ణమైన చూపుతో కోమలమైన పెదాలతో కుసుమరేకుల వంటి కన్నులతో పాలకోవలాంటి బుగ్గలతో సున్నితమైన చెక్కిలి తో సూర్యకాంతి వంటి మేథస్సుతో సెలయేటి వంటి కురులతో స్వర్ణరాగాలాలపించే కోకిల కంఠముతో అభయమిచ్చే హస్తాలతో తోడు నడిచే పాదాలతో నన్ను ఇంతగా ప్రేమించే నీ మంచి మనసుతో హారమై నన్ను హత్తుకుంటావని కష్టాలలో తోడులా జీవితంలో నా భాగంలా ఆనందాల స్వర్గమై సుఖసంద్రములో నన్ను ఓలలాడిస్తావని నా "శ్రీ" సిరివెన్నెలవై నాతోడై నీడై ఉంటావని నమ్ముతున్నాను!!!! నా శ్రీ !!!!!
నీ నితీష్ కటకం
Comments